Wednesday, 22 March 2017

‘పవన్‌పై భారీస్థాయి కుట్ర’ - అభిమానుల భయాందోళన!


పవన్ కళ్యాణ్‌కు సంబంధించి మొన్న 24 గంటల వ్యవధిలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన నలుగురు కీలకమైన ప్రముఖులు పవన్‌పై ప్రశంసలు గుప్పించారు. ఆ పరిణామాలపై సహజంగానే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అన్వయించుకుని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలేం జరిగిందో ఒక సారి చూద్దాం.

కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రెండు అగ్ర ఛానల్స్ అధినేతలు అయిన టీవీ9 రవిప్రకాష్, ఎన్ టీవీ చౌదరి పాల్గొన్నారు. రవిప్రకాష్ మాట్లాడుతూ, ఇటీవల తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా మారానని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పవన్ లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా అవసరమని చెప్పారు. ‘రాజకీయాలకు సంబంధించి సమస్యలపై పోరాడతాను - రాజ్యాధికారం తనకు లక్ష్యం కాదు’ అంటున్న పవన్ వ్యవహారశైలి తనకు బాగా నచ్చిందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో, పెద్దనోట్ల రద్దు విషయంలో పవన్ కేంద్రాన్ని బాగా నిలదీశారని చెప్పారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు సమయంలో అందరూ మౌనంగా ఉండగా పవన్ ఒక్కరే గొంతు విప్పారని అన్నారు. రవిప్రకాష్ ఈ మాటలు మాట్లాడుతున్నంతసేపూ పవన్ ఆసక్తిగా విన్నారు. రవిప్రకాష్ వేదికపైనుంచి దిగివచ్చిన తర్వాత ఆయనను పవన్ ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తాను వేదికపైకి వెళ్ళేటప్పుడుకూడా రవిప్రకాష్‌కు చెప్పి వెళ్ళారు. వేదికపైకూడా రవిప్రకాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంమీద టీవీ9 సీఈఓ మాటలపై పవన్ బాగా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. తర్వాత మాట్లాడిన ఎన్ టీవీ చౌదరి కూడా పవన్‌పై ప్రశంసలు కురిపించారు.

కాటమరాయుడు ఫంక్షన్ జరిగిన మరుసటిరోజు వచ్చిన ‘ఈనాడు’ దినపత్రిక ఆదివారం అనుబంధం పుస్తకంలో పవన్‌పై ముఖచిత్ర కథనం వెలువరించారు. నాలుగు పేజీల ఆ కథనంలో పవన్‌ జీవితాన్ని అనేక కోణాలలో స్పృశించారు. తెలుగుదేశం పార్టీకి కరపత్రికలాంటిదయిన ఈనాడు పత్రిక పవన్‌పై ఇంత ప్రత్యేకంగా కథనం రాయటం కూడా ఒక విశేషమే.

ఇక నాలుగో పరిణామం ఆదివారం(మార్చి 19) సాయంత్రం చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్‌లో ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనధికారిక ముఖ్యమంత్రి అయిన నారా లోకేష్ పాల్గొన్నారు. పవన్ గురించి ఆర్కే రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, పవన్ మంచి వ్యక్తి అని, ఆయనతో నాలుగైదుసార్లు తాను ఇంటరాక్ట్ అయ్యానని చెప్పారు. ఆయన మంచి అంశాలనే ప్రశ్నిస్తున్నారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మెగా ఫుడ్ పార్క్ విషయంలోకూడా పవన్ ప్రస్తావించిన అంశం సరైనదేనని, అయితే పర్యావరణానికి హాని కలిగించకుండా ఆ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని తాము సూచిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద అన్నీ పాజిటివ్‌గానే తప్ప ఒక్క వాక్యం కూడా నెగెటివ్ కూడా మాట్లాడకపోవటం గమనించాల్సిన విషయం.

ఈ నాలుగు పరిణామాలపై అనేక రకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఒన్ ఇండియా(thatstelugu.com) అనే ప్రముఖ వెబ్ సైట్ దీనిపై వార్త రాస్తూ, టీడీపీ ప్రభుత్వంపట్ల జనంలో మొదలైన వ్యతిరేకతను పచ్చ మీడియా గమనించిందని, అందుకనే పవన్ పైవు మారిందని పేర్కొంది. ఈ వ్యతిరేకత జగన్ వైపు వెళ్ళనీయకుండా చూడాలని ఈ మీడియా ప్రయత్నిస్తోందని రాసింది. పవన్‌కు హైప్ ఇవ్వటం ద్వారా జగన్‌ను తెరమరుగు చేయొచ్చని వారి వ్యూహమని పేర్కొంది. ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని కూడా రాసింది.

ఈ పరిణామాలు పవన్ అభిమానుల్లో పెద్ద చర్చకే దారితీశాయి. టీవీ 9, ఎన్ టీవీ, ఈనాడు వంటి అగ్రస్థాయి మీడియా సంస్థలకు పవన్‌పై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకురావటానికి కారణం ఏదో కుట్రేనని మండిపడుతున్నారు. రవిప్రకాష్ చంద్రబాబు దూత అని, కోవర్ట్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ తెలుగు మీడియాకు(ముఖ్యంగా ఈ ముగ్గురు మీడియా అధినేతలకు) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావటానికి కారణం - అతనిపట్ల జనంలో విశ్వసనీయత పెరగటం అన్నది అందరికీ తెలిసిన విషయమే. రాజధాని అమరావతి రైతులుగానీ, చేనేత కార్మికులుకానీ, ఇటీవలికాలంలో నెల్లూరు యూనివర్సిటీ విద్యార్థులుగానీ పవన్‌కు చెప్పుకుంటే తమ సమస్యలకు గుర్తింపు వస్తుందని భావించటం అతనికి ఉన్న జనాదరణను చెప్పకనే చెబుతోంది. మీడియాలో ఎంత వ్యతిరేకులు ఉన్నప్పటికీ ఒక కీలకమైన సంఘటన చోటుచేసుకుంటే దానిని వార్తగా ఇవ్వక తప్పదు… మరీ సాక్షిలాంటి సొంత పార్టీ పత్రిక అయితే తప్ప. ఆ క్రమంలోనే పవన్‌ను ఎంత వ్యతిరేకించేవారయినా అతని వార్తలు ఇవ్వక తప్పదు.

ఈ సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారానికి రాకముందు చేసిన పాదయాత్రను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన పాదయాత్రకు వెళ్ళినచోటల్లా విపరీతమైన స్పందన వచ్చేది. అప్పట్లో సాక్షి పత్రిక కూడా లేదు. ఇప్పుడు పచ్చమీడియాగా చెబుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు, ఈటీవీ 2, టీవీ 9 ఛానల్సే ఉండేవి. అయినాకూడా పాదయాత్ర వార్తలు ఇవ్వక తప్పేదికాదు. ఈ వ్యాసకర్త నాడు ఈనాడులో పనిచేస్తూ ప్రత్యక్షంగా గమనించిన విషయం ఇది. కాబట్టి మీడియా తొక్కేయటానికి అవకాశం ఉండదు. అయితే పార్టీ కార్యక్రమాలను, భావాలను బలంగా ప్రచారం చేసుకోవటానికి సొంత మీడియా అనేది ఇప్పుడు ప్రతి పార్టీకి అవసరం, ప్రజరాజ్యం పార్టీకి నాడు సొంతమీడియా ఉంటే కనీసం మరో 5-10 స్థానాలు వచ్చేవి… చిరంజీవి కనీసం కింగ్ మేకర్ అయినా అయ్యేవారు. అయితా మీడియా విషయాన్ని నిర్లక్ష్యం చేసి మూల్యాన్ని చెల్లించుకున్నారు.

అయినా రవిప్రకాష్ మొన్న కాటమరాయుడు ఫంక్షన్‌లో మాట్లాడిన విధానం చూస్తుంటే జెన్యూన్‌గానే ఉంది… అభద్రతాభావంతో చూస్తే కోవర్ట్‌గా కనిపిస్తుందేమోగానీ. ఒకవేళ అతను కోవర్ట్ అయినాకూడా, అలాంటి వాళ్ళను పవన్ హేండిల్ చేయలేకపోతే, రేపు అధికారం చేతిలోకి వస్తే ఎలా నెగ్గుకొస్తాడో అభిమానులే చెప్పాలి.

Friday, 7 September 2012

No Petro price hike, as of now!


A temporary respite for the common man! Petroleum ministry is not going to hike fuel price, as of now. It clarified that Government has no immediate plan to raise price of petroleum products.

For the last few days, several news and stories have been circulating in the media that prices of Petroleum products are going to be hiked. However, Petroleum minister Jaipal Reddy today put an end to all of them, with his statement. He said that the Cabinet is going to take a decision on reducing subsidy on Petro products.

As the Crude rate went up in the international market recently, Indian public sector oil companies are experiencing heavy losses. So they have been demanding that petro prices should be hiked. But it seems the Government deferred the decision.

Saturday, 25 August 2012

ED notice to Baba Ramdev’s aide on Fema violation charges



Balakrishna, the close confidant of Baba Ramdev, was booked in another case. He was already booked in a case for alleged violations of the passport act. Now the charge against him in the latest case is, violation of foreign exchange rules.

The Enforcement Directorate has booked a case against Balakrishna on Wednesday, under the prevention of money laundering act. It has registered the case on the basis of CBI’s FIR, in which, he was charged with violations of the Passport Act. According to ED, Balakrishna, who is a director of a food products’ company, had travelled to 25 countries, including some countries, which are known as tax havens, with a fake passport.

Interacting with media in Haridwar on 22nd of this month, Balakrishna told that the functioning of the trusts, run by Baba Ramdev has been transparent. He also said that the Central government was frustrated after they exposed the corruption and black money.

Balakrishna has been looking after various trusts run by Baba Ramdev. CBI had booked a case against him last year, on the charges of cheating and criminal conspiracy for procuring fake degree and violating Indian passport act. It was charged that Balakrishna furnished a fake and forged High School and graduation certificates to get passport. He was arrested last month and sent to jail in the aforesaid case. He came out of the jail on 17th of this month, after getting bail.


picture courtesy: Tehelka

Friday, 24 August 2012

Salman Khan’s remuneration reaches record high of Rs.100 crores?


While Salman’s career is soaring to all time high with his recent super hit Ek Tha Tiger, it seems that his remuneration is also going up in the same proportion. A tabloid from Mumbai today gave a story that Salman was offered a whopping Rs.100 crore as remuneration. According to the story, Ramesh Taurani of Tips has offered Salman Khan, Rs.100 crore for a new film, going to be made by him. It is also mentioned in the story that Ramesh Taurani denied the news about the offer.

Beginning from Wanted, Salman has been delivering back to back hits with Dabang, Ready, Bodyguard and Ek Tha Tiger. Of all these five super hits, excepting Wanted, each one of them crossed Rs.100 crore mark. Especially, the latest one, Ek Tha Tiger is simply minting money for the producers. It earned Rs.100 crore in just five days and broken all records. After this range of successes, naturally producers yearn for the hero. That’s why Bollywood producers are making queues before Salman’s home. The producers, who met Salman in the last few days are, Vijay Galani, Ramesh Taurani, UTV-Disney, Studio 18, Sajid Nadiadwala, Sooraj Barjatya, Rajkumar Santoshi, Subhash Ghai and Yash Chopra. Apart from them, Farhan Akhtar, Farah Khan, Karan Johar are also trying to meet Salman to offer films.

One thing is for sure. With Ek Tha Tiger is on the way to become highest ever grosser and Salman emerging as the biggest khan of Bollywood, his remuneration definitely will be raised. According to reliable sources, till now, he is charging Rs.23-27 crore. We have to see how much amount he is going to hike. Salman is now busy with Kick, a remake of Telugu film Kick and Dabang 2.

Big relief for Chidambaram in 2G case


Finance minister P. Chidambaram today got a big relief from 2G case in the Supreme Court. It dismissed the Janatha Party leader Subrabhmanya Swamy’s petition to make Chidambaram as co-accused in 2G case. A bench comprising Justice GS Singhvi and KS Radhakrishnan held that there was no prime facie against Chidambaram in this case.

On 4th of February this year, a Delhi court dismissed similar case, in which a request was made to make Chidambaram as co-accused of 2G case along with A. Raja, ex-minister of communications. Subrahmanya Swamy appealed against that judgement on 23rd of February, this year.

Swamy termed the latest judgement as bad and said that he would seek a review. On the other hand, Congress party welcomed the verdict.


picture courtesy: wikipedia

Gold price rose to a record high of Rs.31,035


Continuing the upward trend of the past few days, gold rate reached an all-time high in both Indian and international markets. The rate of 10grams of gold crossed Rs.31,000 level in India yesterday and settled at Rs.31,035. Earlier the highest rate was Rs.30,750, i.e. on 19th of June, this year.

Silver price also rose by Rs.1,000 to Rs.57,000 per kg. In the international market, gold rate reached the highest level in the last 4½ months. According to the traders analysis, Federal Reserve giving indications that, it may add more stimulus to boost economic growth, may be the reason for the surge in gold rate.

Thursday, 23 August 2012

AP’s political activity in full swing in Delhi


Andhra Pradesh’s Congress committee’s political activity shifted to Delhi. Speculations are rife that CM and PCC president going to be replaced. Congress High Command is discussing with various leaders of the state on the affairs of party and government. Today Chiranjeevi and Shankara Rao met party president Sonia Gandhi. On the other hand, Chief Minister Kirankumar Reddy, who reached Delhi today met Ghulam Nabi Azad, In-charge of the party affairs and finance minister P.Chidambaram. His main agenda for this tour is finalizing a decision on resignation of Dharmana Prasada Rao. He also going to meet Veerappa Moily, and will ask central electricity minister to bail out the state from power crisis.

Some political sources said that first the PCC president and then Chief Minister will be changed. There is also a talk that Chiranjeevi will be nominated as PCC president.

Meanwhile, a team lead by Kanna Lakshminarayana, minister for agriculture, met Sharad Pawar, central minister for agriculture, to discuss the problems of farmers. It is heard that Pawar shouted at them for coming to him again and again. But Kanna denied that and termed Pawar’s shouting as a jovial conversation.